ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

NLG: దేవరకొండలోని వృద్ధాశ్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్బంగా ఇవాళ కేక్, బ్రెడ్ ప్యాకెట్స్, పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ అధ్యక్షుడు జర్పుల జగన్ నాయక్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిది అంటే కారణం చంద్రబాబు అని గుర్తు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.