సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏఎస్పీ

సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏఎస్పీ

KMR: మాచారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాచారెడ్డి, పల్వంచ మండల ప్రజలకు సీసీ కెమెరాల అవసరాన్ని వివరించారు. చౌరస్తాలో కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహకరించిన షాప్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్ పాల్గొన్నారు.