పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసిన మోదీ
ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. రాష్ట్ర అవతరణ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఫసల్ బీమా యోజన కింద రైతుల ఖాతాలకు రూ.62 కోట్లు బదిలీ చేశారు. పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక చిహ్నాలకు ఉత్తరాఖండ్ గుర్తింపు పొందిందని తెలిపారు.