సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామానికి చెందిన దూదేకుల ఎర్రన్నకు రూ. 20,000 చెక్కును మండల తెలుగు యువత అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి ఇవాళ బాధితునికి అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ అండ్ ఒక వరం లాంటిదని టీడీపీ నాయకుడు హుస్సేన్ రెడ్డి అన్నారు. బాధితుడు ఎర్రన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.