యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి‌. అందులో ప్రసాద విక్రయాలతో రూ.6,00,710, కార్ పార్కింగ్‌తో రూ.1,83,000, VIPదర్శనాలతో రూ.1,38,750, బ్రేక్ దర్శనాలతో రూ.94,800, ప్రధాన బుకింగ్‌తో రూ.1,15,942, లీజులతో రూ.1,94,860, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.17,76,716 ఆదాయం వచ్చినట్లు EO భవాని శంకర్ తెలిపారు.