T20ల్లో 'MOM' అవార్డులు.. టాప్‌లో కోహ్లీ
టీమిండియా తరఫున అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న ప్లేయర్లు..
1. విరాట్ కోహ్లీ - 16 (125 మ్యాచ్‌ల్లో)
2. సూర్యకుమార్ యాదవ్ - 16 (94 మ్యాచ్‌ల్లో)
3. రోహిత్ శర్మ - 14 (159 మ్యాచ్‌ల్లో)
4. అక్షర్ పటేల్ - 8 (82 మ్యాచ్‌ల్లో)