మేడే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు

మేడే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు

కోనసీమ: అమలాపురం బస్టాండు సమీపంలో ఉన్న కలశం సెంటర్ వద్ద గురువారం ఉదయం ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సు కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం టాక్సీ స్టాండ్ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు.