VIDEO: పట్టణంలో హిందూ సమ్మేళనా బైక్ ర్యాలీ కార్యక్రమం

VIDEO: పట్టణంలో హిందూ సమ్మేళనా బైక్ ర్యాలీ కార్యక్రమం

KMR: కామారెడ్డి పట్టణ కేంద్రంలోని NGOs కాలనీలోని నిర్వహించిన హిందూ ఆత్మీయ సమ్మేళనా బైక్ ర్యాలీ కార్యక్రమంలో TPCC స్టేట్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గున్నారు. కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత ఉన్నారు.