MROకు TRP నేతలు వినతి

MROకు TRP నేతలు వినతి

BHPL: మహాముత్తారం మండలం MRO కార్యాలయంలో MRO శ్రీనివాస్‌కు మంగళవారం TRP పార్టీ నాయకులు RTI దరఖాస్తు ద్వారా EWS (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) కోటా ధరఖాస్తుదారుల వివరాలు అందించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో TRP జిల్లా నాయకులు మడె సంతోష్ కుమార్, మహాముత్తారం మండల TRP నాయకులు మడె సతీష్, రంజిత్ తదితరులు ఉన్నారు.