APPLY NOW: ఇవాళే లాస్ట్ డేట్

APPLY NOW: ఇవాళే లాస్ట్ డేట్

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్ సెంటర్‌లో 18 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత గల 18 ఏళ్లు దాటినవారు అర్హులు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.