అంబులెన్స్‌ను తనిఖీ చేసిన PM

అంబులెన్స్‌ను తనిఖీ చేసిన PM

ADB: ప్రజలకు అత్యవసర సేవలందించే గాదిగూడ 108 అంబులెన్స్ వాహనాలను మంగళవారం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, సూపెర్వైజర్ శేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం సిబ్బంది రిజిస్టర్లు, వాహనంలోని ప్రథమ చికిత్స మందులను పరిశీలించారు. వేసవి కాలం నేపథ్యంలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో EMT చునార్కర్ నేతాజీ, పైలెట్ లచ్చు పాల్గొన్నారు.