ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఇంఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగర్వాల్ ఆదివారం పరిశీలించారు. ఇల్లంతకుంట మండల కేంద్రం, వల్లంపట్ల, పాఠశాలలోని కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను సమీక్షిస్తూ, కేంద్రాల వద్ద పరిస్థితి పై అధికారులకు పలు సూచనలు చేశారు.