VIDEO: ఆధ్యాత్మిక క్షేత్రం బీచుపల్లి

VIDEO: ఆధ్యాత్మిక క్షేత్రం బీచుపల్లి

GDWL: ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా బీచుపల్లి పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందింది. జాతీయ రహదారి 44 పక్కన కృష్ణా నదీతీరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. విజయనగర సామ్రాజ్య రాజగురువు వ్యాసరాయులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడి వారు చెబుతారు. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం భక్తులను ఆకర్షిస్తోంది.