వసతి గృహ సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

MBNR: ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనం అందించాలని, వసతి గృహ అధికారులువిధుల్లో అలసత్వం, మరుగుదొడ్లు, వంట గదులు, శానిటేషన్ కొరత, కాస్మోటిక్ ఛార్జీలను అందించాలని డిమాండ్ చేశారు.