VIDEO: "HIT TVతో ఆనందం పంచుకున్న నూతన ఓటరు"

VIDEO: "HIT TVతో ఆనందం పంచుకున్న నూతన ఓటరు"

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామానికి చెందిన నూతన ఓటరు కాడపాక వైష్ణవి మొదటిసారి ఓటు హక్కు పొందినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె HIT TVతో మాట్లాడుతూ, మొదటిసారి ఓటు పొందినందుకు చాలా ఆనందందంగా ఉందన్నారు. కానీ గత పది సంవత్సరాలుగా ఊరు అభివృద్ధి జరగలేదని, ఇప్పుడైనా సరైన నాయకుడిని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని కోరారు.