స్టీల్ ప్లాంట్ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
VSP: పీజీటీ విభాగం: హిందీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎలకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ పోస్టులు > టీజీటీ విభాగం: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్ కోచ్, క్రాఫ్ట్, యోగా, నర్స్ పోస్టు కాలీగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంటర్వ్యూ స్టీల్ ప్లాంట్ కేవీలో మార్చి 4న ఉ.8.30 నుంచి జరగనున్నాయి.