VIDEO: కావలిలో 360 షాపుల ఏర్పాటు

VIDEO: కావలిలో 360 షాపుల ఏర్పాటు

NLR: కావలిలో ఉదయగిరి రోడ్డుకిరువైపులా జరుగుతున్న మున్సిపల్ షాపింగ్ మాల్స్‌ పనులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. రోడ్డుకిరువైపులా అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరువ్యాపారులను బాడుగకు ఇస్తామని చెప్పారు. మొత్తం 360 షాపులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందన్నారు.