స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ

స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ

SDPT: వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా సిద్దిపేట మున్సిపాలిటీలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించాలని సూచించారు. స్వచ్ఛత కోసం అందరూ కృషి చేయాలని కోరారు.