జేసీగా బాధ్యతలు స్వీకరణ

PPM: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు డీఆర్వో కె.హేమలత పుష్పగుచ్ఛం అందజేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు, తహసీల్దార్లు శుభాకాంక్షలు తెలిపారు.