22న CSK 'రోర్ 26'

22న CSK 'రోర్ 26'

IPL 2026 ప్రారంభానికి ముందు CSK చెన్నై చెపాక్ స్టేడియంలో 'రోర్ 26' పేరిట ఓ మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనుంది. మాథ్యూ హేడెన్, S.బద్రినాథ్, రైనా, మురళీ విజయ్ సహా CSK మాజీ ప్లేయర్లు ఈ సందర్భంగా మరోసారి ఒకే వేదికపైకి రానున్నారు. ఈ ఈవెంట్‌లో AR రెహ్మాన్ లైవ్ పెర్ఫామెన్స్ కూడా ఉంటుంది. టికెట్లు ఫ్రాంచైజీ సైట్, డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు CSK తెలిపింది.