నిషేధిత ప్లాస్టిక్ సంచల వినియోగం పై అధికారుల చర్యలు

నిషేధిత ప్లాస్టిక్ సంచల వినియోగం పై అధికారుల చర్యలు

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ సంచుల వినియోగంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని ఓ బేకరీలో నిషేధిత ప్లాస్టిక్ సంచులను గుర్తించి, దుకాణం యజమానికి రూ. 1000 జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.