VIDEO: లద్దిగంలో ఘనంగా గణేశుడి నిమజ్జనం

VIDEO: లద్దిగంలో ఘనంగా గణేశుడి నిమజ్జనం

CTR: చౌడేపల్లె మండలం లద్దిగం గ్రామంలో విఘ్నేశ్వరుని నిమజ్జనం శనివారం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌పై కొలువుదీర్చారు. అనంతరం గ్రామంలోని మహిళలు, యువత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేశారు.