గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

GNTR: తెనాలి శివాజీచౌక్ సమీపంలో గుర్తుతెలియని 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అతను భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడని, బంధువులు ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. టూటౌన్ పోలీసుల సమాచారంతో శ్రీ శివలింగేశ్వరస్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, మిత్రబృందం స్పందించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు.