ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ భీమవరంలో 10కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
➦ తణుకులో పార్వతీ సమేత కపర్దేశ్వర స్వామిని దర్శించుకున్న దర్శకుడు హరీష్ శంకర్
➦ ఊపిరి ఉన్నంతవరకు రాజకీయాల్లో ఉంటా: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
➦ తణుకులోని ఆయిల్ మిల్లులలో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు