వడిచెర్ల సర్పంచ్‌గా చెరుకు కార్తికేయన్ విజయం
JN: లింగాల గణపురం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వడిచెర్ల గ్రామ సర్పంచ్‌గా లోనే చెరుకు కార్తికేయన్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 335 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా.. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.