IPL-2026 గేమ్ ఛేంజర్ అతడే: మాజీ క్రికెటర్

IPL-2026 గేమ్ ఛేంజర్ అతడే: మాజీ క్రికెటర్

IPL-202 త్వరలో ప్రారంభంకానున్న వేల టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే కూడా అభిషేక్ ఈ సారి ఐపీఎల్ సీజన్‌లో 'గేమ్ ఛేంజర్' అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ అభిషేక్‌కు టర్నింగ్ పాయింట్ కావాలి అన్నాడు.