VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఎమ్మెల్యే
SKLM: ఇచ్ఛాపురం మండలం పురుషోత్తపురంలోని మోడల్ స్కూల్‌ను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు గురువారం సందర్శించారు. స్కూల్లోని విద్యా ప్రమాణాలు గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో మాట్లాడి పాఠశాలలోని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.