గడివేముల నూతన ఏపీజీబీ మేనేజర్ నియమకం

గడివేముల నూతన ఏపీజీబీ మేనేజర్ నియమకం

NDL: గడివేముల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా యానం విజయశాంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గూడూరు శాఖ మేనేజర్‌గా పనిచేసిన ఆమెను బదిలీ చేశారు. రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు, చిరు వ్యాపారుల ఖాతా లావాదేవీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.