ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించాలి: కలెక్టర్

ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించాలి: కలెక్టర్

SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ కె. హైమావతి శనివారం సమీకృత జిల్లా కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఎన్హెచ్ఐలతో జూమ్ సమావేశం నిర్వహించారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ముగిసినందున మిగిలిన ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండో విడత ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు.