భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్
BDK: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా విధానాలను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేస్తూ కొత్తగూడెంలో ఇవాళ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ.. ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కాలేజీలల్లో 8300 వేల కోట్లకు పైగా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరం అని తెలిపారు.