వేసవి సెలవుల్లో పిల్లల భద్రతపై ఎస్పీ హెచ్చరిక

వేసవి సెలవుల్లో పిల్లల భద్రతపై ఎస్పీ హెచ్చరిక

GNTR: వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. కృష్ణానది, చెరువులు, కాలువల వద్దకు పిల్లలను ఒంటరిగా వెళ్లనివ్వకూడదన్నారు. నీటి ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా చూడాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112కు కాల్ చేయాలని సూచించారు.