బతుకమ్మ పాట సిడి ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బతుకమ్మ పాట సిడి ఆవిష్కరించిన ఎమ్మెల్యే

MNCL: బతుకమ్మ పాట సిడిని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం ఆవిష్కరించారు. జన్నారం మండలంలోని వివేకానంద పాఠశాల ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఏఎంసి చైర్మన్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ సతీష్ గౌడ్,ట్రస్మా రాష్ట్ర నాయకులు షబ్బీర్ అలీ ఉన్నారు.