సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
PPM: జియ్యమ్మవలసలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రహదారి పనులకు ఆదివారం కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు అన్నారు.