రత్నగిరిపై కళ్యాణోత్సవాలకు 'పందిరి రాట'
KKD: అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి, క్షేత్రపాలకులు సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. EO త్రినాధరావు, చైర్మన్ రోహిత్‌ల చేతుల మీదుగా ఋత్విక బృందం వైధిక కార్యక్రమాలతో వేదమంత్రాలు, మేళ తాళాలతో పందిరి రాట వేశారు. మార్చి 27న సీతారాములకు, ఏప్రిల్ 27న సత్యదేవుడు అనంతలక్ష్మి సత్యవతిదేవిల దివ్య కళ్యాణం జరగనుంది.