నేటి నుంచి KGBVలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి KGBVలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

VZM: రాజాం మండలం KGBV ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసిలో విద్యార్థులు చేరేందుకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్‌ సావిత్రి బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థినులు పాఠశాలను సందర్శించి అడ్మిషన్లు పొందాలని సూచించారు. హాస్టల్‌, మెస్‌, స్కూలు, కాలేజీ అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు.