రెండు పూటల బడులు.. స్థానికులు ఆగ్రహం

రెండు పూటల బడులు.. స్థానికులు ఆగ్రహం

PLD: చిలకలూరిపేట ఉన్న ప్రగతి ఇంగ్లీష్ మీడియాం స్కూల్ వాళ్లు రెండు పూటల బడులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం బడులకు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న వీరు పట్టించు కోకుండా, చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.