'కబ్జాలపై తగిన చర్యలు చేపట్టాలి'

'కబ్జాలపై తగిన చర్యలు చేపట్టాలి'

MNCL: కబ్జాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సైన్యం సోషల్ మీడియా కార్యదర్శి కొలీపాక శ్రీనివాస్ కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేస్తూ, బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో స్థలాలు ఆక్రమించుకొని పట్టణాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే కబ్జాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.