VIDEO: సంగడిగుంటలో శరన్నవరాత్రి ఉత్సవాలు

VIDEO: సంగడిగుంటలో శరన్నవరాత్రి ఉత్సవాలు

గుంటూరులోని సంగడిగుంట శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజూ అమ్మవారిని భిన్న అవతారాలలో అలంకరించి పూజలు, రాత్రి 9 గంటలకు హారతులు నిర్వహిస్తామని ఆలియా కమిటీ అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. విజయదశమి రోజున శోభాయాత్రతో ఉత్సవాలు ముగియనున్నాయని పేర్కొన్నారు.