ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భీమవరం కలెక్టరేట్‌లో అర్జీలను స్వీకరించిన కలెక్టర్ నాగరాణి
➢ పెదఅమిరంలో CMRF చెక్కులను అందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు
➢ పాలకొల్లులో సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించిన మంత్రి రామానాయుడు
➢ లేహం ఫుడ్ కర్మాగారం మూసి వేసే వరకు ఉద్యమం తప్పదు: మాజీ మంత్రి నాగేశ్వరరావు