సీఎంను కలిసిన బద్వేలు టీడీపీ ఇంఛార్జ్

KDP: బద్వేలు టీడీపీ ఇంఛార్జ్ రితేశ్ రెడ్డి గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల గురించి సీఎంతో చర్చించారు. సమస్యలను తెలియజేస్తూ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం సానుకూలంగా స్పందించినట్టు ఇంఛార్జ్ తెలిపారు.