రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు

CTR: రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు రోడ్డు, ఇరువారం మీదుగా బైపాస్ వరకు 5 కిలోమీటర్ల లేయర్‌కు రూ. 2. 50 కోట్లు, పలమనేరు-గుడియాత్తం రోడ్డు (3 కిలోమీటర్లు)కు రూ.1.80 కోట్లు, బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు (6 కిలోమీటర్లు)కు రూ. 4.50 కోట్లు విడుదల అయ్యాయి.