గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

SRPT: సూర్యాపేటలో జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందుల సామేలు, గ్రంథాలయ జిల్లా చైర్మన్ రామారావు, సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు.