నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట కార్మిక సంఘాలు ఇవాళ ఆందోళన చేపట్టనున్నాయి. ప్లాంట్‌లోని ఆపరేషన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు జారీ చేసిన EoI(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వేలాది మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుందని నాయకులు వాపోతున్నారు.