కూతురిపై తండ్రి, మామ అఘాయిత్యం

కూతురిపై తండ్రి, మామ అఘాయిత్యం

AP: శ్రీసత్యసాయి(D)లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మవరంలో ఓ జంట 14 ఏళ్ల క్రితం ఆడ శిశువును తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో పెంపుడు తండ్రి, అతని బావమరిది బాలికపై తరచూ అత్యాచారం చేస్తూ ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు. నిన్న బాలిక అస్వస్థతకు గురికావడంతో విషయం బయటపడింది. బాలిక 5 నెలల గర్భవతి అని వైద్యులు చెప్పారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.