నేడు జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు

నేడు జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు

SKLM: జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాల,బాలికల హాకీ జట్ల ఎంపికల నిర్వహిస్తున్నట్టు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధి జె .రమేష్ తెలిపారు. శుక్రవారం ఉ. 8 గంటలకు పాత్రుని వలస క్రీడా మైదానంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9493430233 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.