'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి'

'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి'

JGL: గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు.