VIDEO: క్రికెట్ సెమీ ఫైనల్స్ చేరుకున్న ఉపాధ్యాయ జట్లు
AKP: నర్సీపట్నం డివిజన్ ఉపాధ్యాయుల ఆటల పోటీలలో భాగంగా రెండవ రోజు మంగళవారం క్రికెట్ సెమీఫైనల్స్‌కు నాలుగు జట్లు చేరుకున్నాయి. నాతవరం వర్సెస్ గొలుగొండ ఉపాధ్యాయులు జట్టు, ఎస్ రాయవరం, వడ్డాది మాడుగుల జట్లు సెమీఫైనల్స్‌లో తలపడుతున్నాయి. ఈ పోటీలను పర్యవేక్షించిన ఎంఈవో తలుపులు మాట్లాడుతూ.. సాయంత్రం జరిగే క్రికెట్ ఫైనల్ పోటీలతో ఆటలు ముగిస్తాయన్నారు.