VIDEO: సూర్యాపేట బస్టాండ్‌లో డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు

VIDEO: సూర్యాపేట బస్టాండ్‌లో డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు

SRPT: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో శాంతి భద్రత చర్యల్లో భాగంగా ఇవాళ ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది సూర్యాపేట హై టెక్ బస్టాండ్ ఆవరణలో డాగ్‌స్క్వాడ్‌‌తో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో ద్విచక్రవాహనాలు, దుకాణాలు, బ్యాగులను పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఎ వరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.