ముదిరాజ్ యూత్ కార్యవర్గ ఎన్నిక

ముదిరాజ్ యూత్ కార్యవర్గ ఎన్నిక

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ బజార్ ముదిరాజ్ యూత్ సంఘము నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు మంగళవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా పిల్లి గణేష్, కోశాధికారి గుడిపెల్లి అక్షయ్, ప్రధాన కార్యదర్శి గీకురు వినోద్‌ను ఎన్నుకున్నారు. ముదిరాజుల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు.