మావోయిస్టుల మందు పాదరకు జిల్లా వాసి మృతి

మేడ్చల్: ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో గురువారం నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసులలో ఒకరు మేడ్చల్ మల్కాజిరి జిల్లా ఘట్కేసర్ అంబేద్కర్ కాలనీకి చెందిన తిక్క సందీప్‌గా పోలీసులు దృవీకరించారు. ములుగు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అంబేద్కర్ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.